Ebinezare Ebenezare song lyrics

Click here for this song Chords

Lyrics in TeluguLyrics in English

పల్లవి:

నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము //2//

నన్ను పిండము వలె కాచావు స్తోత్రం నే చెదరక మోసావు స్తోత్రం //2//

అనుపల్లవి:

ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే! 

ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే!

స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం…. హృదయములో మోసితివే స్తోత్రం

స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం…. పిండము వలె మోసితివే స్తోత్రం

1. ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే //2//

ఎట్టి కీడైన తలంచని మీరు – ఏ తండ్రైన మీలాగ లేరు! //2// ఎబినేజరు….//

2. అనుదినము నా అవసరతలన్నియు పొందితి నీ కరముచే //2//

నీ నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైన లేదు //2//ఎబినేజరు….//

3. జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను పిలిచినది అధ్బుతము! //2//

నేను దేనికి పాత్రను కాను  ఇది కృపయే వేరేమి లేదు //2//

ఎబినేసరే…. ఎబినేసరే..ఇన్నాల్ వరై సుమందవరే

ఎబినేసరే…. ఎబినేసరే..ఎన్ నినైవాయ్ ఇరుప్పవరే

నండ్రి.. నండ్రి.. నండ్రి..ఇదయత్తిల్ సుమందీరే

నండ్రి నండ్రి.. నండ్రి.. నండ్రి..కరుపోల సుమందీరే నండ్రి

Nenu na illu na inti varandharu – manaka stuthinchedhamu //2//

Naanu pindamuvale kaachavu stothram – Ne chadraka mosavu stothram //2//

Bridge

Ebenejaru..  Ebenejaru…  intha varaku mosithivae!

Ebenejaru.. Ebenejaru.. na thalamputho ne nunnavae

Stothram.. stothram.. stothram.. Hrudhayamulo mosithivae stothram,

Stothram.. stothram.. stothram.. pindamuvale mosithivae stothram… 

1. Yemeyu lekunda sagina na brathukunu Melulatho nimpithivae //2//

Yeti keedaina thalanchanimeru Yae thandraina meelaga leru //2//Ebenejaru//

2. Anudhinamu na avasarathalanniyu – Pondhithi nee karamuchae //2//

Nee nadipimpu vivarinchalenu – Oka paripoornaa maataina ledhu //2//Ebenejaru//

3Gnanula madhyalo verrivadanaina nannu – Pilachinadhi adbhuthamu //2//

Nenu deniki paatranu kadhu – Idhhi krupayae vereme ledhu //2//

Ebenesare.. Ebenesare.. Innaal varai sumandhavarae..

Ebenesare.. Ebenesare.. En ninaivaay iruppavarae

Nandri.. Nandri.. Nandri.. Idhayathil sumandheerae nandri,

Nandri.. Nandri.. Nandri.. Karupola sumandheerae nandri..

Credits:

Ebenejaru – Telugu Christian Worship Song

Produced by – Levi Ministries | Samuel Joseph

Lyrics, Tune & Sung byJohn Jebaraj

Sung by Samuel Joseph

Music – Stephen J Renswick