Emani Cheppanu Naa Thandri Premanu song by sirivella Hanok Lyrics in TeluguLyrics in English ఏమని చెప్పను కలువరి ప్రేమను! ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును! /2/ నే పాడలేనంత అది ఆకాశమంత! /2/ మనం పాడలేనంత అది ఆకాశమంత! వేనోళ్ళ చాటినా చాలనే చాలదంట /ఏమని/ 1. ఏ స్థితికైనా చాలిన ప్రేమ – యెన్నడెన్నడు మారని ప్రేమ /2/ లాలించు ప్రేమ నిను ఓదార్చు ప్రేమ /2/ ఆ ప్రేమ మాధుర్యం రుచిచూడుమన్న /2/ఏమని/ 2. ఆశ్చర్యకరమైన ప్రేమ – శాశ్వతమైన యేసు ప్రేమ /2/ డంబములేని ప్రేమ – మత్సరపడని ప్రేమ /2/ సర్వము అర్పించిన అగాపే ప్రేమ /2/ఏమని/ Lyrics in English: Emani chappanu kaluvari premanu! Entani cheppanu aa prema lotunu! /2/ Ne paadalenanta adi aakaashamanta! /2/ Manam paadalenanta adi aakaashamanta! Venolla chaatina chaalane chaaladanta /Emani/ 1. Ye sthitikainaa chaalina prema – Yennadennanu maarani prema /2/ Laalinchu prema ninu odaarchu prema /2/ Aa prema maadhuryam ruchichoodumanna /2Emani/ 2. Ascharyakaramaina prema – Sashwatamaina Yesu prema /2/ Dambamuleni prema – matsarapadani prema /2/ Sarvamu arpinchina agape prema /2/Emani/ Credentials: Sung by: Bro Sirivella Hanok Watch this song on below YouTube link: Back to Lyrics E-H Lyrics Home Page Back to Home Go to top