Emmanuyelu Rakthamu Song Lyrics Lyrics in TeluguLyrics in English ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యటగు ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును #యేసుండు# అ.ప. యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగా శ్రీయేసు రక్త మేప్పుడు – స్రవించు నాకుగా.. 1. ఆ యూట మున్గి దొంగయు – హ! శుద్దుడాయెను నేనట్టి పాపి నిప్పుడు – నేనందు మున్గుదున్ #యేసుండు# 2. నీ యొక్క పాపమట్టిదే – నిర్మూల మౌటకు రక్షించు గొర్రెపిల్ల నీ – రక్తంబే చాలును #యేసుండు# 3. నా నాధు రక్తమందున – నే నమ్మియుండినన్ నా దేవుని నిండు ప్రేమ – నే నిందు జుచెదన్ #యేసుండు# 4. నా యాయుష్కాల మంతట – నా సంతసంబదే నా క్రీస్తు యొక్క రోమ్మునన్ – నా గాన మిదియే #యేసుండు# Lyrics in English: Emmanuyelu rakthamu – Impaina yutagu O paapiyandu mungumu – Paapambu povunu //Yesundu// Bridge: Yesundu naaku maaruga – aa silva jaavaga Sree Yesu rakthameppudu – sravinchu naakuga… 1.Aa yuta mungi dongayu – Ha shuddhudaayenu Nenatti paapinippudu – Nenandu mungudun //yesundu// 2.Neeyokka paapamattide – nirmoolamoutaku Rakshinchu gorrepilla nee – rakthambe chaalunu //Yesundu// 3.Naa naadhu rakthammanduna – Ne nammiyundinan Naa devuni nindu prema – ne nidu joochedan //Yesundu// 4. Naa yaashukaalamantata – Naa santasambade Naa Kreestu yokka rommunan – Naa gaanamidiye.. //Yesundu// Back to Lyrics E-H Lyrics Home Page Back to Home Go to top