Endukintha Prema Naapai Lyrics in TeluguLyrics in English పల్లవి: ఇశ్రాయేలును కాపాడువాడు – కునుకడు నిద్రపోడు మమ్ము కాపాడిన మా దేవా – ఇదియే మా జిహ్వార్పణ అనుపల్లవి: ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య! ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెద…! 1. గోతిలోనికి దిగిన… మన్ను నిన్ను స్తుతించునా? గళమెత్తి పాడగలనా…. మృతుల లోకానా? సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెద… //ఎందుకింత// 2. నిరీక్షణే లేక… కలవరము చెందగా అడుగులు తడబడగా – ఆప్తులే దూరమైన వాత్సల్య కటాక్షములు – ఎంతో ఉన్నతమై గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు… //ఎందుకింత// 3. ఇన్నాళ్లకైనా…. ఫలములు కాయకున్న ప్రేమతో నీవిచ్చిన… వనరులే వ్యర్ధమైన ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక…//ఎందుకింత// Israyelunu kaapaaduvaadu kunukadu nidrapodu Mammu kapaadina maa deva – idiye maa jihvaarpana bridge: Yendukinta prema naapai choopaavu Yesayya! Aayuvunnantavaraku nee stutine paadeda! 1.Gotiloniki digging… mannu ninnu stutinchuna? Galametti paadagalana… mrutulalokaana? Sajeevulu sajeevule ninnu stutiyinchedaru Ee kanthamu moogaboka munde araadhincheda //Yendukinta// 2. Nereekshane leka… kalavaramu chendaga… Adugulu tadabadaga.. Aaptule dooramaina.. Vaatsalya kataakshamulu – Yento vunnatamainavi Goppa kaaryamulu naa yadala chesiyunnavu //Yendukinta// 3. Innaallakaina… Phalamulu kaayakunna Premato neevichina.. Vanarule vardhamaina Ee samvatsaramu kooda vundanimmani Vijnaapanamu cheyuchunna – Pradhaana yaajaka //Yendukinta// CREDITS: Credits: Song:Endukintha Prema Naapai Lyrics, produced by: Dr. Asher Andrew Music: Pranam Kamlakhar Back to Lyrics E-H Lyrics Home Page Back to Home