Enni talachina Song Lyrics
Click here for this song Chords
పల్లవి: ఎన్ని తలచినా – ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా – ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే
ప్రభువా.. జరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై – వేచి యుంటిని – నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా – నా ప్రార్ధన ఆలకించుమా
1. నీ తోడు లేక – నీ ప్రేమ లేక – ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు//2//
అడవి పూవులే – నీ ప్రేమ పొందగా//2//
నా ప్రార్ధన ఆలకించుమా – ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
2. నా ఇంటి దీపం – నీవే అని తెలిసి – నా హృదయం నీ కొరకు పదిల పరచితి//2//
ఆరిపోయిన నా వెలుగు దీపము //2//
వెలిగించుము నీ ప్రేమతో – ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో…
3. ఆపదలు నన్ను – వెన్నంటియున్న – నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి //2//
లోకమంతయు నన్ను విడిచినా //2//
నీ నుండి వేరు చేయవు – ప్రభువా నీ నుండి వేరు చేయవు/ఎన్ని/
Lyrics in English:
Enni Talachina edi adigina – Jarigedi nee chittame
Prabhuva jarigedi nee chittame..
Nee vaakkukai vachiyuntini – Naa praardhana aalakinchuma
Prabhuva naa praardhana aalakinchuma..
1.Nee todu leka, nee prema leka – Ilalona ye praani nuluvaledu //2//
Adavipuvvule nee prema poundage //2//
Naa praardhana aalakinchuma.. Prabhuva
Naa praardhana aalakinchuma.. //Enni//
2.Naa inti deepam, neeve ani telisi – Naa hrudayam nee korake padilaparachiti //2//
Aaripoyina naa velugu deepamu //2//
Veliginchumu nee premato (prabhuva) X2
3.Aapadalu nannu vennanti yunna – Naa kaapari neevai nannadukontivi //2//
Lokamantayu nannu vidachina //2//
Neenundi verucheyavu (prabhuva)x2
Pages: 1 2