Facebook whatsapp edaina kaani song lyrics ఫేస్ బుక్ , యూట్యూబ్ ఏదైనా కాని – నీ ఆత్మకు మేలుకై వాడుకోమని వాట్సాప్ మెసెంజర్ ఏదైనా కాని – దేవుని మహిమకై వాడుకోమని నీ చెవిలో… అరచి చెప్పనా – రిమైండర్ లా…. గుర్తు చేయనా ఓ అన్న ఓ అక్క ఓ తమ్మీ ఓ చెల్లి అంటు రిక్వెస్ట్ చెయ్యనా యేసయ్య ప్రేమను మించిందేమి లేదంటు చాటిచెప్పనా మండే ట్యూస్ డే ఏ రోజైనా కానీ – దేవుని సన్నిధిని వదలవద్దని సమ్మర్ వింటర్ ఏదైనా కానీ – దేవుని పనికై ముందుండాలని నీ చెవిలో… అరచి చెప్పనా – రిమైండర్ లా…. గుర్తు చేయనా ఓ అంకుల్ ఓ ఆంటీ ఓ తమ్మీ ఓ చెల్లి అంటు రిక్వెస్ట్ చెయ్యనా యేసయ్య ప్రేమను మించిందేమి లేదంటు చాటిచెప్పనా కోపం ఆనందం ఏదైనా కాని – దేవుని ప్రేమను మరువవద్దని ఫీవర్ కాఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కాని – దేవుని స్తుతించడం మానవద్దని నీ చెవిలో…. అరచి చెప్పనా – రిమైండర్ లా…. గుర్తు చేయనా ఓ అన్న ఓ అక్క ఓ తమ్మీ ఓ చెల్లి అంటు రిక్వెస్ట్ చెయ్యనా యేసయ్య ప్రేమను మించిందేమి లేదంటు చాటిచెప్పనా చాటిచెప్పనా .. చాటిచెప్పనా … Lyrics in English: Facebook Youtube edaina kaani – Nee atmaku melukai vaadukomani Watsapp messenger edaina kaani – Devuni mahimakai vaadukomani Nee chevilo… arachi cheppanaa.. – Reminder la… gurthu cheyyana… O anna O akka O tammi O chelli antu request cheyyana Yesayya premanu minchindemi ledantu chaati cheppana Monday Tuesday ye rojaina kaani – Devuni sannidhini vadalavaddani Summer winter edaina kaani – Devuni panikai mundundaalani Nee chevilo… arachi cheppanaa.. – Reminder la… gurthu cheyyana… O Uncle O aunty O tammi O chelli antu request cheyyana Yesayya premanu minchindemi ledantu chaati cheppana Kopam aanandam edaina kaani – Devuni premanu maruvavaddani Fever cough and cold edaina kaani – Devuni stuinchadam maanavaddani Nee chevilo… arachi cheppanaa.. – Reminder la… gurthu cheyyana… O anna O akka O tammi O chelli antu request cheyyana Yesayya premanu minchindemi ledantu chaati cheppana Chaati cheppana… chaati cheppana… Credentials : Lyrics, Tune & Music-Jonah Samuel Singer-Leslie Luther Watch this song on below YouTube link: