Gaadaandhakaaramulo nenu tiriginanu song Lyrics

Click here for this song Chords

గాడాoధకారములొ – నేను తిరిగినను

నేనేల భయపడుదు – నా తోడు నీవుండగా //2//

గాడాoధకారములొ

చ1: ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను

నిన్ను తలచినచో నన్ను విడనాడు //2//

అన్ని కాలముల నిన్నే స్మరియింతు

ఎన్నరానివయా నీకున్న సుగుణములు //గాడాoధ//

చ2: నాకున్న మనుజులెల్ల నన్ను విడచినను

నా దేవ ఎపుడయిన నన్ను విడచితివా //2//

నా హృదయ కమలమున నిను నేను నిలిపెదను

నీ పాద కమలముల నా దేవ కొలిచెదను //గాడాoధ//

Lyrics in English:

Gaadaandhakaaramulo.. Nenu tiriginanu..

Nenela bhayapadudu.. Naatodu neevundaga.. //2//

Gaadandhakaaramulo…

1.Ennenno aapadalu nannu chuttinanu

Ninnu talachinacho – Nannu vidanaadun

Anni kaalamula ninne smariyintun

Ennaraanivaya.. Neekunna sugunamulu.. //Gaadandha//

2.Naakunna manujulella – Nannu vidachinanu

Naadeva Yepudaina – Nannu vidachitiva..

Naa hrudaya kamalamuna – Ninu nenu nilipedanu

Nee paada kamalamula ninu nenu kolichedanu //Gaadandha//