Gadachina Kaalam krupalo mammu Song Lyrics Click here for this song chords హల్లెలూయ స్తోత్రం యేసయ్య 2 గడిచిన కాలము క్రుపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రం పగలు రేయి కనుపాప వలె కాచిన దేవా నీకే స్తోత్రం మము దాచిన దేవా నీకే స్తోత్రం కాపాడిన దేవా నీకే స్తోత్రం 1 కలత చెందినా కష్ట కాలమునా కన్న తండ్రివై నను ఆదరించినా కలుషము నాలో కానవచ్చినా కాదనకా నను కరుణించినా కరుణించిన దేవా నీకే స్తోత్రం కాపాడిన దేవా నీకే స్తోత్రం 2 లోపములెన్నో దాగి ఉన్ననూ దాతృత్వముతో నను నడిపించినా అవిధేయతలే ఆవరించినా దీవెనలెన్నో దయచేసినా దీవించిన దేవా నీకే స్తోత్రం Lyrics in English: Halleluya Stotram Yesayya…Halleluya Stotram Yesayya… Gadachina kaalam krupalo mammu Kaachina devaa neeke stotramu Pagalu reyi kanupaapavale Kaachina devaa neeke stotramu mamu daachina deva neeke stotramu Kaapaadina devaa neeke stotramu.. /Gadachina/ 1. Kalata chendina kashtakaalamuna kanna tandrivai nanu aadarinchina Kalushamu naalo kaanavachhina – Kaadanaka nanu karuninchina Kaachina devaa neeke stotramu – Kaapaadina devaa neeke stotramu /Gadachina/ 2. Lopamulenno daagivunnanu – Daatrutwamutho nanu nadipinchina Avidheyatale aavarinchina – Deevenelenno dayachesina.. Deevinchina deva neeke stotramu / Gadachina/