Gaganamu cheelchukoni song lyrics పల్లవి: గగనము చీల్చుకొని – యేసు ఘనులను తీసుకొని వేలాది దూతలతో భువికి – వేగమె రానుండె 1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో /గగ/ 2. మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో /గగనము/ 3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు /గగనము/ Gaganamu Cheelchukoni – Yesu Ghanulanu teesukoni Velaadi dootalato bhuviki – vegame raanunde 1.Paraloka preddalato parivaaramuto kadali dhara sangha vadhuvunakai- Taralenu varudadigo /Gaganamu/ 2.Modataganu gorreganu – Mudamaaraga vachhenu Kodama simhapureeti – Kadalenu garjanato /Gaganamu/ 3. Kanipettu bhakthaali – Kanureppalo maaredaru Pradhamamuna lechedaru – Parishuddhulu mrutulu /Gaganamu/