Gathakaala mantha Nee needalona Lyrics

Click here for this song chords
Lyrics in TeluguLyrics in English

గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం

కృప చూపినావు -కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం

పాడనా నీ కీర్తన-పొగడనా వేనోళ్ళన //2//

వందనం యేసయ్యా-ఘనుడవు నీవయ్యా //2//గత//

1. ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా

ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా

నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము //2//

వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా //2//వందనం//

2. మాటలే ముళ్ళుగా మారిన వేళ – నీ మాట నన్ను పలకరించెనయ

నిందలతో నేను నిండిన వేళ – నీ దక్షిణ హస్తము  నను తాకెనయా

నీ మాట చక్కటి జీవపు ఊట – మరువనెన్నడు నిన్ను స్తుతియించుట //2//

వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా //2//గత//

Gathakaala mantha Nee needalona – dachavu Deva Vandhanam..

Krupa choopinavu -kaapadinaavu Ela teercha galanu nee runam

Paadana ni keerthana-Pogadana venollana //2//

Vandhanam yesayya-Ghanudavu neevayya //2//

1. Enneno avamaanaledurinanu Nee prema nannu vidachi poledayya

Ikkatlatho nenu krunginanu nee cheyi nanu thaaki lepenaya

Nijamina nee prema nishkalankamu

Neevichu hasthamu nindu dhiryamu //2//Vandanam//

2. Maatale mulluga maarina Vela – Nee maata nannu palakarinchenaya

Nindhalatho nenu nindina Vela – nee dakshina hasthame nannu thakenaya

Nee maata chakkati jeevapu oota

Maruvanennadu ninnu sthuthiyinchuta //2//

Vandhanam yesayya-Ghanudavu neevayya //2//gata//

Credits:

Ebenejaru – Telugu Christian Worship Song

Produced by – Levi Ministries | Samuel Joseph

Lyrics, Tune & Sung byJohn Jebaraj

Sung by Samuel Joseph

Music – Stephen J Renswick