F C
గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము
(A#)Bb Dm Bb C F
యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము#2#గీతం#
-
చూడుసమాధినిమూసినరాయి – దొరలుచుపోరలిడెను
అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు #2#గీతం#
-
వలదువలదుఏడువవలదు – వెళ్ళుడిగలిలయకు
తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి#2#గీతం#
-
అన్నకయపవారలసభయును – ఆదరుచుపరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి#2#గీతం#
-
గుమ్మముల్తెరచిచక్కగనడువుడి – జయవీరుడురాగా