పల్లవి:  గెత్సేమనే తోటలో – ప్రార్ధింప నేర్పితివా 

ఆ ప్రార్దనే మాకునిలా – రక్షణను కలిగించెను 

ఆ…ఆ…ఆ…ఆ… || గెత్సేమనే||

 

1. నీ చిత్తమైతే ఈ గిన్నెను – నా యెద్ద నుండి తొలగించుమని 

దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి || గెత్సేమనే||

2. ఆ ప్రార్దనే మాకు నిలా – నీ రక్షణ భాగ్యంబు కలిగించెను 

నీ సిలువే మాకు శరణం – నిన్న నేడు రేపు మాకు || గెత్సేమనే||