Gorrepilla Vivaahotsava Telugu marriage song lyrics
Lyrics in Telugu:
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2)
1.సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) //గొర్రె//
2.సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) //గొర్రె//
3.పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) //గొర్రె//
4.తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) //గొర్రె//
5.దేవుని వాక్యమను నామము గలవాడు (2) రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) //గొర్రె//
6.ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2) పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) //గొర్రె/
7.శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2) వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) //గొర్రె//
Lyrics in English
Gorrepilla Vivaahotsava Samayamu Vachchenu Randi (2)
-
Sarvaadhikaariyu Sarvonnathundaina (2) Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) //Gorre//
-
Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2) Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) //Gorre//
-
Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2) Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) //Gorre//
-
Thellani Gurramupai Koorchundinavaadu (2) Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) //Gorre//
-
Devuni Vaakyamanu Naamamu Galavaadu (2) Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) //Gorre//
-
Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2) Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) //Gorre//
-
Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2) Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) //Gorre//