D G
గురియొద్దకే పరుగిడుచుంటిని – క్రీస్తుని పిలుపుతో
A D
బహుమానముల్ పొందు రీతిని – ఆలయక వెనుతిరుగక
D G D
యేసులో కొనసాగెదన్ – యేసుతొ కొనసాగెదన్(2)
G A D
కొండలైనా లోయలైన – యేసుతొ కొనసాగెదన్(2)
D A D
-
నాగటి పైన చేయి నిలిపి – వెనుక చూడక కొనసాగెదన్
A D
కన్నీరు కార్చి దేవుని వాక్యం – మనుష్య హృదయములో నాటెదన్(2)
D G D
ఎన్నడూ దున్నబడని – భూమిని నేదున్నెదన్
D G A D
కొండలైనా లోయలైన – యేసుతొ కొనసాగెదన్(2)
-
శిలువను మోయుచు క్రీస్తు ప్రేమను ఊరు వాడల నే చాటెదన్
శిరమును వంచి కరములు జోడించి – ప్రార్ధానాత్మతో నే వేడెదన్(2)
శిలువ ప్రేమ నాలో – ప్రజలకు చూపించేదన్
కొండలైనా లోయలైన – యేసుతొ కొనసాగెదన్(2)
-
నాశనమునకు జోగువారిని – క్రీస్తు ప్రేమతో రక్షింతును