పల్లవి: హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము 

పరిశుద్దుడు – ప్రేమ స్వరూపి 

ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం

 

1. దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి 

దీనులైన మాకు – నీ ప్రేమ నేర్పితివి (2X)

నీ వెలుగు ప్రకాశింప – నీ కరుణ ప్రకాశింప – నీ సత్యము చాటింప- నీ వెలుగును ప్రకాశింప / హల్లె/

2. సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే 

చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి (2X)

ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే 

కుమ్మరించు నీదు ఆత్మ (2X)  /హల్లె/