పల్లవి:హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల్ (2) 1. రాజుల రాజ ప్రభువుల ప్రభువా – రానై యున్నవాడా(2) మహిమ మహిమ – ఆ యేసుకే మహిమ మహిమ – మన యేసుకే (2) 2. ఆశ్చర్యకరుడా ఆదిస౦భుతుడా – యుగయుగముల నిత్యుడా(2) మహిమ మహిమ – ఆ యేసుకే మహిమ మహిమ – మన యేసుకే (2) 3. ప్రేమస్వరూపుడా – శాంతిస్వరూపుడా – కరుణామయుడవుగా(2) మహిమ మహిమ – ఆ యేసుకే మహిమ మహిమ – మన యేసుకే (2)