హల్లెలూయ స్తుతిమహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము

ఆ.. హల్లెలూయ…హల్లెలూయ…హల్లెలూయ….

 

1. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము

బండ నుండి మధుర జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము/హల్లె/

 

2. అల సైన్యములకు అధిపతి ఐన ఆ దేవుని స్తుతించెదము

అల సాంద్రములను దాటించిన ఆ దేవుని స్తుతించెదము/హల్లె/

 

Hindi Version in English

Hallelujah tareef karenge

Eeshu ji ke tareef karenge

aa – hallelujah hallelujah hallelujah -2

 

1. Sada mai tarif karunga aur sada thuje yaad karunga (2)

paakaru se bharpur hoke tere liye jiyunga (2)

2. Zindagi ki rahoan me eshu mera chupa thuhai

there rahuan ga, peeche chalunga , mera hi ma thu hai