Halleluya Yesu prabhun song Lyrics
Click here for this song Chords
Lyrics in TeluguLyrics in English
హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి – వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతున్ స్తుతియించుడి – ఎల్లరిని స్వీకరించు ఏసుని స్తుతియించుడి
రాజుల రాజైన యేసురాజు – భుజనుల నేలున్ – హల్లెలూయ… హల్లెలూయ… దేవుని స్తుతియించుడి
1. తంబురతోను వీణతోను – ప్రభువును స్తుతియించుడి – పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూర తోనూ తాళములన్ మ్రోగించి స్తుతియించుడి – నిరంతరము మారని యేసుని స్తుతియించుడి # రాజుల#
2. సూర్య చంద్రులరా ఇల – దేవుని స్తుతియించుడి – హృదయమును వెలిగించే యేసుని స్తుతియించుడి
అగ్ని వడగండ్లారా మీరు – కర్తను స్తుతియించుడి – హృదయమును ఛేదించిన నాధుని స్తుతియించుడి # రాజుల#
౩. యువకులార, పిల్లలార దేవుని స్తుతియించుడి – జీవితముల్ ప్రభు పనికై సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా, ప్రభువులరా – దేవుని స్తుతియించుడి – ఆస్తులను యేసునికై అర్పించి స్తుతియించుడి # రాజుల#
4. అగాధమైన జలములారా దేవుని స్తుతియించుడి – అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలార పూర్వ భక్తులరా దేవుని స్తుతియించుడి – పరమందు పరిశుద్దులు ఎల్లరు స్తుతియించుడి # రాజుల#
Halleluya Yesu prabhun yellaru stutiyinchudi – Vallabhuni charyalanu tilakinchi stutiyinchudi
Balamaina panicheyu balavantun stutiyinchudi – Ellarini sweekarinchu Yesuni stutiyinchudi
Raajula raajaina Yesuraaju bhujanulanelun – Halleluya.. Halleluya.. Devuni stutiyinchudi
1.Tamburatonu veenatonu stutiyinchudi – Paapamunu rakthamuto tudichenu stutiyinchudi
Booratonu taalamulan stutiyinchudi – Nirantaramu maarani Yesuni stutiyinchudi //Raajula//
2.Suryachandrulaara ila Devuni stutiyinchudi – Hrudayamunu veliginche Yesuni stutiyinchudi
Agni vadagandlara meeru karthanu stutiyinchudi – Hrudayamuni chedinchina naadhuni stutiyinchudi//Raajula//
3.Yuvakulara pillalaara Devuni stutiyinchudi – Jeevitamul prabhupanikai samarpinchi stutiyinchudi..
Peddalaara prabhuvulara,devuni stutiyinchudi – Aastulanu Yesunakai arpinchi stutiyinchudi //Raajula//
4. Agaaadhamaina jalamulara Devuni stutiyinchudi – Alalavale sevakulu lechiri stutiyinchudi..
Dootalara poorva bakthulara devuni stutiyinchudi – Paramandu parishuddhulu Yellaru stutiyinchudi.. //Rajula//