Halleluya Yesuprabhun song chords
Click here for this song Chords
Chords in TeluguLyrics in English
G C D G
హల్లెలూయ యేసు ప్రభున్ – యెల్లరు స్తుతియించుడి
G C Am C D G
వల్లభుని చెర్యలను – తిలకించి స్తుతియించుడి
G C D G
బలమైన పనిచేయు – బలవంతుని స్తుతియించుడి
G C Am C D G
ఎల్లరిని స్వీకరించు – యేసుని స్తుతియించుడి
పల్లవి
G C D G
రాజుల రాజైన యేసు రాజు – భూజనుల నేలున్
G C D G
హల్లెలూయా హల్లెలూయా – దేవుని స్తుతియించుడి
1.తంబురతోను వీణతొను – ప్రభువును స్తుతియించుడి
పాపమును రక్తముతో – తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాలములన్ – మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని – యేసుని స్తుతియించుడి /రాజుల/
2.సూర్య చంద్రులార ఇలా – దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన – యేసుని స్తుతియించుడి
అగ్ని వడగండ్లార మీరు – కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన – నాధుని స్తుతియించుడి /రాజుల/
3.యువకులారా పిల్లలారా – దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభు పనికై – సమర్పించి స్తుతియించుడి
పెద్ధలారా ప్రభువులారా – యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై – అర్పించి స్తుతియించుడి /రాజుల/
4.అఘాదమైన జలములారా – దేవుని స్తుతియించుడి
ఆలలవలె సెవకులు – లేచిరి స్తుతియించుడి
దూతలరా పూర్వ భక్తులారా – దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు – ఎల్లరు స్తుతియించుడి /రాజుల/
G C D G
Halleluya Yesu prabhun yellaru stutiyinchudi
G C Am C D G
Vallabhuni charyalanu tilakinchi stutiyinchudi
G C D G
Balamaina panicheyu balavantun stutiyinchudi
G C Am C D G
Ellarini sweekarinchu Yesuni stutiyinchudi
G C D G
Raajula raajaina Yesuraaju bhujanulanelun
G C D G
Halleluya.. Halleluya.. Devuni stutiyinchudi
1.Tamburatonu veenatonu stutiyinchudi –
Paapamunu rakthamuto tudichenu stutiyinchudi
Booratonu taalamulan stutiyinchudi –
Nirantaramu maarani Yesuni stutiyinchudi //Raajula//
2.Suryachandrulaara ila Devuni stutiyinchudi –
Hrudayamunu veliginche Yesuni stutiyinchudi
Agni vadagandlara meeru karthanu stutiyinchudi –
Hrudayamuni chedinchina naadhuni stutiyinchudi//Raajula//
3.Yuvakulara pillalaara Devuni stutiyinchudi –
Jeevitamul prabhupanikai samarpinchi stutiyinchudi..
Peddalaara prabhuvulara,devuni stutiyinchudi –
Aastulanu Yesunakai arpinchi stutiyinchudi //Raajula//
4. Agaaadhamaina jalamulara Devuni stutiyinchudi –
Alalavale sevakulu lechiri stutiyinchudi..
Dootalara poorva bakthulara devuni stutiyinchudi –
Paramandu parishuddhulu Yellaru stutiyinchudi.. //Rajula//