Hrudayaaranyamulo (vinipinchu chunnadi oka keka naaku) song lyrics – Telugu

హృదయారణ్యములో – నే కృంగిన సమయములో 

వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు .. 

1. నాకు బలము ఉన్నంత వరకు – నమ్మలేదు నా యేసుని /2/

బలమంతా పోయాక – వెంబడించాను నా యేసుని /విని/ 

2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు – చదువలేదు నీ వాక్యము 

కనుదృష్టి పోయాక – చదవాలనివుంది నీ వాక్యము/విని/ 

 

3. నేను రోగినై పడియుండినపుడు – పిలువలేదు ఏ మనుష్యుడు 

పిలువగనే నా ప్రభువు – ప్రేమ చూపించే ఈ పాపిపై /విని/ 

4. నాకు స్వరము ఉన్నంత వరకు – పాడలేదు నీ గీతముల్ 

స్వరమంతా  పోయాక – పాడాలని ఉంది నీ గీతముల్ /విని/ 

5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ – చేయలేదు నీ కార్యముల్ 

కృంగిపోతిని నా ప్రభువా – లేవనెత్తయ్యా – ఈ పాపిని /విని/ 

Lyrics in English

Hrudayaranyamulo – ne krungina samayamulo

vinipinchu chunnadi keka naaku.. oka keka naaku

1.Naaku balm unnanta varaku – Nammaledu Naa yesuni/2/

balamanta poyaaka – vembadinchaanu naa yesuni /vini/

2. Naaku kanudrusti unnantavaraku – chaduvaledu nee vaakyamu /2/

kanuhrusti poyaaka – chadavaalanivundi nee vaakyamu / vini/

3. Nenu roginai padiyundinapudu – piluvaledu ye manushyudu /2/

piluvagane naaprabhuvu – prema chupinche yee paapipai /vini/

4. Naaku swaramu unnantavaraku – paadaledu nee geetamul

swaramantaa poyaaka – paadaalanivundi nee geetamul /vini/

5. Kaallu chetulu unnatavaraku – cheyaledu nee kaaryamul /2/

krungipotini naa prabhuvaa – levanettayya – ee paapini / vini/