Idigo Deva naa jeevitam song chords Click here for this song lyrics D A D A D ఇదిగో దేవా నా జీవితం – ఆపాద మస్తకం నీ కంకితం D Bm G A శరణం నీ చరణం – శరణం నీ చరణం (2) /ఇదిగో/ D Bm G A 1. పలుమార్లు వైదొలగినాను – పరలోక దర్శనము నుండి D Bm G A విలువైన నీ దివ్య పిలుపుకు – తగినట్లు జీవించనైతి (2) G D A D అయినా నీ ప్రేమతో – నన్ను దరి చేర్చినావు G D A D అందుకే గైకొనుమో దేవా – ఈ నా శేష జీవితం/ఇదిగో/ 2. నీ పాదముల చెంత చేరి – నీ చిత్త౦బు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబునొసగి – ప్రార్ధించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు – ప్రియసుతునిగ పనిచేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నన్ను౦డనిమ్ము ౩. విస్తార పంట పొలము నుండి – నే కష్టించి పనిచేయనిమ్ము కన్నీటితో విత్తు మనసు – కలకాలమది నాకునొసగు క్షేమ క్షామ కాలమైన – నిన్ను ఘనపరచ బ్రతుకనిమ్మయా నశియి౦చు అత్మలన్ – నీ దరిచేర్చ కృపనిమ్మయా Back to Chords I-L Back to Chords Home Back to Home Go to top