Idigo devaa naa jeevitam song lyrics ,Click here for this song chords ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకమ్ నీకంకితం శరణం నీ చరణం – శరణం నీ చరణం /2/ 1. పలుమార్లు వైదొలగినాను – నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు – నే తగినట్లు జీవించ నైతి అయినా నీ ప్రేమతో – నన్ను దరి చేర్చినావు అందుకే గైకోనూమో దేవా – ఈ నా శేషజీవితం /శరణం/ 2. నీ పాదముల చెంత చేరి – నీ చిత్త౦బు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబునొసగి – ప్రార్ధించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు – ప్రియసుతునిగ పనిచేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నన్ను౦డనిమ్ము /శరణం/ ౩. విస్తార పంట పొలము నుండి – నే కష్టించి పనిచేయనిమ్ము కన్నీటితో విత్తు మనసు – కలకాలమది నాకునొసగు క్షేమ క్షామ కాలమైన – నిన్ను ఘనపరచ బ్రతుకనిమ్మయా నశియి౦చు అత్మలన్ – నీ దరిచేర్చ కృపనిమ్మయా /శరణం/ Lyrics in English: Idigo Deva Naa Jeevitham Aapaadamasthakam Neekankitham (2) Sharanam Nee Charanam (4) /Idigo/ 1.Palumaarlu Vaidolaginaanu Paraloka Darshanamunundi Viluvaina Nee Divya Pilupuku Ne Thaginatlu Jeevinchanaithi (2) Ainaa Nee Prematho Nannu Dari Cherchinaavu Anduke Gaikonumu Devaa Ee Naa Shesha Jeevitham /Idigo/ 2.Nee Paadamula Chentha Cheri Nee Chiththambu Neneruga Nerpu Nee Hrudaya Bhaarambu Nosagi Praarthinchi Panicheyanimmu (2) Aagipoka Saagipovu Priyasuthuniga Panicheyanimmu Prathi Chotha Nee Saakshigaa Prabhuvaa Nannundanimmu /Idigo/ 3. Vistaara panta polamu nundi Ne kastinchi panicheya nerpu Kanneetitho vittu manasu Kalakaalamadinaaku nosagu Kshema kshaama kaalamaina ninnu Ghanaparacha – bratukanimmayaa Nasiyinchu aatmalan Nee darichercha krupanimmayaa /Idigo/