Ikyaparachumayya Telugu marriage song lyrics
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను
మధుర ప్రేమలో మనసులు కలువ
హృదయ సీమలే ఒకటిగ నిలువ – నీ దీవెనలే పంపుమా
1.ఆనందము తోడ దుఃఖమునే గెల్వ – చిరునవ్వుతోడ కష్టముల నోర్వ
సంసార నావను సరిగా నడిపించ – నీవే సహాయమీయుమా
2.ప్రార్ధనా జీవితము సమాధానము – భక్తి విశ్వాసము నీతి న్యాయము
నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం – అనుగ్రహించి నడిపించుమా
3.ఇహలోక భోగముపై మనసుంచక – పరలోక భాగ్యముపై లక్ష్యముంచగ
నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై – సాగే కృప దయచేయుమా
Lyrics in English
Ikyaparachumayya ee vadhuvarulanu
soukhyamichhi kaayumu nava dampatulanu
madhurapremalo manasulu kaluva
hrudayaseemale okatiga niluva – nee deevenale pampumaa
1.Aanandamu toda dukhamune gelva – chirunavvu toda kashtamula norva
samsaara naavanu sariga nadipincha – neeve sahaayameeyumaa
2.Praardhanaa jeevitamu samaadhaanamu – bakthi viswaasamu neeti nyaayamu
neevu choopina kanikaram nivu nerpina saatwikam – anugrahinchi nadipinchumaa
3.Ihaloka bhogamulapai manasunchaka – paraloka bhaagyamulapai lakshayamunchaga
Neekentho ishtulai dharalo nee saakshulai – saage krupa dayacheyumaa
Credentials: