Innellu Ilalo song Chords (In the key of D)

Click here for this song lyrics

Chords in TeluguChords in English
ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము – చల్లని దేవుని నీడలో

గతించిపోయె కాలము స్మరించు యేసు నామము – సంతోషించుఈనవోదయం /2/

1. లోకమే నటనాలయం – జీవితమే రంగులవలయం /2/

పరలోకమే మనకు శాశ్వతం – పరలోక దేవుడే నిత్యజీవమ్ ప్రేమామయుడే ఆ పరమాత్ముడే – పదిలపరచెలే రక్షణ భాగ్యం //ఇన్నేళ్లు//

2. మారుమనస్సు మనిషికి మార్గం – పశ్చాత్తాపం మనసుకు మోక్షం /2/

నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా – నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా

పరిపూర్ణుడే పరిశుధ్హాత్ముడే – కరుణించులే నిన్నుకలకాలం //ఇన్నేళ్లు//

ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము – చల్లని దేవుని నీడలో

గతించిపోయె కాలము స్మరించు యేసు నామము – సంతోషించుఈనవోదయం /2/

సంతోషించుఈనవోదయం

Chords in English : 

Innellu ilalo vunnamu manamu – Challani devuni needalo

Gatinchipoye kaalamu smarinchu Yesu naamamu – Santoshinchude navodayam /2/

1. Lokame natanaalayam – Jeevitame rangula valayam /2/

Paralokame manaku saaswatam – Paraloka devude nityajeevam

Premamayude aa paramaatmude – Padilaparachele rakshana bhaagyam //Innellu//

2. Maarumanasau manishiki maagram – Paschaataapam manasuku moksham /2/

Nee poorna hrudayamuto mokarillumaa – Nee poorna aatmato praardhinchuma

Paripoornude parishudhhatmude – Karuninchule ninnu kalakaalam //Innellu//

Innellu ilalo vunnamu manamu – Challani devuni needalo

Gatinchipoye kaalamu smarinchu Yesu naamamu – Santoshinchude navodayam /2/

Santoshinchude navodayam
Santoshinchude navodayam

Watch this song on below YouTube link: