Innellu Ilalo song Lyrics Click here for this song Chords Lyrics in TeluguLyrics in English ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము – చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలము స్మరించు యేసు నామము – సంతోషించుఈనవోదయం /2/ 1. లోకమే నటనాలయం – జీవితమే రంగులవలయం /2/ పరలోకమే మనకు శాశ్వతం – పరలోక దేవుడే నిత్యజీవమ్ ప్రేమామయుడే ఆ పరమాత్ముడే – పదిలపరచెలే రక్షణ భాగ్యం //ఇన్నేళ్లు// 2. మారుమనస్సు మనిషికి మార్గం – పశ్చాత్తాపం మనసుకు మోక్షం /2/ నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా – నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా పరిపూర్ణుడే పరిశుధ్హాత్ముడే – కరుణించులే నిన్ను కలకాలం //ఇన్నేళ్లు// ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము – చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలము స్మరించు యేసు నామము – సంతోషించుఈనవోదయం /2/ సంతోషించుఈనవోదయం – సంతోషించుఈనవోదయం .. Lyrics in English : Innellu ilalo vunnamu manamu – Challani devuni needalo Gatinchipoye kaalamu smarinchu Yesu naamamu – Santoshinchude navodayam /2/ 1. Lokame natanaalayam – Jeevitame rangula valayam /2/ Paralokame manaku saaswatam – Paraloka devude nityajeevam Premamayude aa paramaatmude – Padilaparachele rakshana bhaagyam //Innellu// 2. Maarumanasau manishiki maagram – Paschaataapam manasuku moksham /2/ Nee poorna hrudayamuto mokarillumaa – Nee poorna aatmato praardhinchuma Paripoornude parshudhhatmude – Karuninchule ninnu kalakaalam //Innellu// Innellu ilalo vunnamu manamu – Challani devuni needalo Gatinchipoye kaalamu smarinchu Yesu naamamu – Santoshinchude navodayam /2/ Santoshinchude navodayam – Santoshinchude navodayam… Watch this song on below YouTube link: Go to top