జయ జయ యేసు -జయ యేసు – జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు 2
జయ జయ రాజా జయ రాజా – జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
1. మరణము గెల్చిన -జయ యేసు – మరణము ఓడెను జయ యేసు2
పరమ బలమొసగు – జయ యేసు- శరణం నీవె జయ యేసు
2. సమాధి గెల్చిన జయ యేసు- సమాధి ఓడెను జయ యేసు2
మరణము గెల్చిన జయ యేసు – అమర మూర్తివి జయ యేసు
3. బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ యేసు2
బండలు దీయుము -జయ యేసు – అండకు జేర్చుము జయ యేసు
4. ముద్రను గెల్చిన -జయ యేసు- ముద్రయు ఓడెను జయ యేసు2
ముద్రను దీయుము-జయ యేసు – ముద్రించుము నను జయ యేసు
5. కావలి గెల్చిన-జయ యేసు- కావలి ఓడెను జయ యేసు2
సేవలో బలము-జయ యేసు – జీవము నీవె-జయ యేసు