Jaya Vijayamani Paadudama Song Lyrics జయ విజయమని పాడుదమా – జయ విజయుడగు యేసునకు అపజయమెరుగని దేవునకు – జయస్తోత్రం స్తుతి చేయుదమా 1. ఇహమందు పలు ఆపదలు ఎన్నెన్నో కలిగినను నా హస్తములు పట్టుకొని వడివడిగా నను నడిపించును 2. మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి నా పాపముల అన్నింటి మన్నించి మాలినము తొలగించును Lyrics in English Jaya Vijayamani paadudama – Jaya vijayudagu Yesunaku Apajayamerugani devunaku – Jayastotram stuti cheyudama 1. Ihamandu palu aapadalu – Enno kaliginanu Naa hastamulu pattukoni – Vadi vadiga nannu nadipinchunu 2. Maha dayaaludu Yehova – Nannila karuninchi Naa paapamula anninti manninchi malinamu tolaginchunu Credentials: Collected from Andhra Kraistava Keerthanalu (additional) : Song number 652