పల్లవి: జయహే జయహే జయహే జయహే – జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ – జయహే జయహే జయహే జయహే
1. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను
సిలువ పతాకకు జయమును గూర్చెను – సిలువ పతాకకు జయమును గూర్చెను
జయమని పాడెదను – నీ విజయము పాడెదను.. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
2. శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను
వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను
శోధన భాధలు బలమును గూల్చెను – శోధన భాధలు బలమును గూల్చెను
జయమని పాడెదను – నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే