జయం జయం జయం జయం యేసులోనాకు జయం జయం /2/ 1. విశ్వాసముతో నేనుసాగి వెళ్లెద – ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్లెద /2/ నీ వాక్యమే నా హృదయములో నానోటిలో వుందిలా జయం జయం జయం జయం యేసులోనాకు జయం జయం /2/ 2. గొప్ప బండలు కదలి పోవును – సరిహద్దులు తొలగిపోవును/2/ అసాధ్యమైనది సాధించెద – విశ్వాసముతో నేను జయం జయం యేసులోనాకు… జయం జయం