పల్లవి: జయము క్రీస్తూ – జయ జయ లివిగో భయము దీరె మరణముతో (2X)
సిలువ జయము మాకోసంబే తులువ బ్రోవ విజయమహో(2X)
జయము క్రీస్తూ – జయ జయ లివిగో భయము దీరె మరణముతో
1. దేవా నవ్య సృష్టి – నీవే యిలజేసి
దేవా నవ్య సృష్టి – నీవే యిలజేసి సాతానుని జాడ – సిలువలోనే దునుమాడ జయగీతం రహిబాడ|| జయము ||