Jayamunichhu devuniki song Chords
Click here for this song Lyrics
Key: D
Style: 4/4
D D D Bm G
జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం
A A A G D
జీవమిచ్చిన యేసు రాజునకు- జీవితమంత స్తోత్రం //2//
Bridge:
D D G A D
హల్లెలూయ హల్లెలూయ పాడెదం – ఆనంద ధ్వనితో సాగెదమ్ //2//
D G Em D
1. నీతి కరముచే తాకి నడుపును
D A A D
దేవుడే మా బలం దేనికి భయపడ౦ 2# హల్లెలూయ#
2. అద్భుత దేవుడు సృష్టి కారకుడు
యుద్ధములో ప్రవీణుడు- రక్షకుడు జయించును 2# హల్లెలూయ#
3. నిజమైన దేవుడు సత్యవంతుడు
కాపాడువాడు కునుకడు నిద్రించడు 2# హల్లెలూయ#
Lyrics with Chords in English:
D D D Bm G
Jayamunichhu Devuniki kotla kotla stotram
A A A G D
Jeevamichhina Yesu raajunaku – Jeevitamanta stotram
Bridge:
D D G A D
Halleluya Halleluya paadedam – aananda dhwanito saagedam //2//
D G Em D
1.Neeti karamuche – taaki nadupunu
D A A D
Devude maa balam – deniki bhayapadam //2//Halleluya//
2.Adbhuta devudu -strusti kaarakudu
Yudhhamulo praveenudu – Rakshakudu jayinchunu //2//Halleluya//
3.Nijamaina devudu – satyavantudu
Kaapaaduvaadu – kunukadu nidrinchadu //2//Halleluya//