Jayamunichhu devuniki song Lyrics Click here for this song Chords జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం జీవమిచ్చిన యేసు రాజునకు- జీవితమంత స్తోత్రం2 హల్లెలూయ హల్లెలూయ పాడెదం – ఆనంద ధ్వనితో సాగెదమ్2 1. నీతి కరముచే తాకి నడుపును దేవుడే మా బలం దేనికి భయపడ౦ 2# హల్లెలూయ# 2. అద్భుత దేవుడు సృష్టి కారకుడు యుద్ధములో ప్రవీణుడు- రక్షకుడు జయించును 2# హల్లెలూయ# 3. నిజమైన దేవుడు సత్యవంతుడు కాపాడువాడు కునుకడు నిద్రించడు 2# హల్లెలూయ# Lyrics in English: Jayamunichhu Devuniki kotla kotla stotram Jeevamichhina Yesu raajunaku – Jeevitamanta stotram Bridge: Halleluya Halleluya paadedam – aananda dhwanito saagedam //2// 1.Neeti karamuche – taaki nadupunu Devude maa balam – deniki bhayapadam //2//Halleluya// 2.Adbhuta devudu -strusti kaarakudu Yudhhamulo praveenudu – Rakshakudu jayinchunu //2//Halleluya// 3.Nijamaina devudu – satyavantudu Kaapaaduvaadu – kunukadu nidrinchadu //2//Halleluya//