Jeevama Yesayya song lyrics in English and Telugu

Click here for this song Chords

Lyrics in TeluguLyrics in English

జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా… అభిషేకించుమా /2/

స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా

స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే – ఆరాధన ఆరాధన ఆరాధన నీకే /జీవమా /

1.మేడగదిమీద అపోస్తులపై – కుమ్మరించినాత్మవలె

పరిశుద్ధ్హాగ్ని జ్వాలవలె – నీ ప్రేమను కుమ్మరించుము /2/స్తోత్రము/

2.అనుదినం నీదివ్య సేవలో – అభిషేకం దయచేయుమా

పలుదిశలు సువార్త ప్రకటింప – నీ ఆత్మను కుమ్మరించుము /2/స్తోత్రము/

Lyrics in English

Jeevama Yesayya atmato nimpumaa.. Abhushekinchuma.. /2/

Stotramu Stotramu Yesayya..  Stotramu Stotramu Yesayya..

Stotramu Stotramu Yesayya..  Stotramu Yesayya..

Aaraadhana Aradhana Aaraadhana neeke

Aaraadhana Aradhana Aaraadhana neeke /Jeevama/

1.Medagadi meeda apostulapai – Kummarinchinaatmavale

Parishuddhaagni jwaalavale – Nee premanu kummarinchumu /2/stotramu/

2.Anudinam nee divya sevalo – Abhishekam dayacheyumaa

Paludishalu suvaartha prakatimpa – Nee atmanu kummarinchimu /2/stotramu/

Watch this song below: