G Emr C G జీవితమంత నీ ప్రేమ గానం – ప్రణుతింతుమో యేసుదేవా G Emr C D G ప్రచురింతు మేము నీకీర్తిన్ – ఆనంద గానంబుతో G Em C D G 1. సర్వసమయములలో – నీస్తుతిగానం- ఎల్లవేళలయందునీనామధ్యానం G Emr C D G మాకదియే మేలు – ఈ జీవితమున – స్తుతియింతు నా రక్షకా /జీవిత/ G Em C D G 2. సృష్టినంతటినినీమాటచేత – స్తుజియించితివిగామాదేవదేవా G Em C D G నీ ఘనమగు మహిమన్ – వర్ణింప తరమా -స్తుతియింతు నా రక్షకా G Em C D G 3. కలుషాత్ములమైనమాకొరకునీ – విలువైనప్రాణంబునర్పించితివిగా G Em C D G కలువరిగిరిపై చూపిన ప్రేమన్ – స్తుతియింతు నా రక్షకా