Kaliseti andaala anubandhame song Lyrics
కలిసేటి అందాల అనుబంధమే – ఇది ఏనాటికైనా మహనీయమే
ఎన్నెన్నో కాలాల అనురాగమే.. ఈనాడే ఇలలో శ్రీకారమే..
(కమనీయమైన కళ్యాణమే) //2//
1. ఇరువురూ ఏకమై జీవించాలి.. దేవునీ ప్రేమలో ఒదిగిపోవాలి
కలిమిలో లేమిలో ప్రేమించాలీ మమతలే మల్లెలై పరిమళించాలి
మురిసిపోయే వేదిక మరువలేని వేడుక
ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా
ప్రేమానురాగాల ఈ బంధమే – మంగళమేగా శుభప్రదమే..
ఆనందమేగా – కళ్యాణమే.. //కలిసేటి//
2. గుణములే సిరులుగా స్వీకరించాలి.. చెరగనీ స్నేహమై నిలిచిపోవాలి..
క్రీస్తులో పయనమే సాగించాలి.. వాక్యమే మనసులో పదిలమవ్వాలి..
ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా
పరిశుద్ధ దేవుని నిర్ణయమే – వైభోగమేగా శుభకరమే
కమనీయమైన కళ్యాణమే.. //కలిసేటి//
Lyrics in English:
Kaliseti andaala anubandhame – Idi Yenaatikaina mahaneeyame
Ennennno kaalaala anuraagame.. eenaade ilalo sreekaarame..
(Kamaneeyamaina kalyaaname..)//2//
1.Iruvuru ekamai jeevinchaali… Devuni premalo odigipovaali
Kalimilo Semilo preminchaali.. Mamatale mallelai parimalinchaali
Murisipoye vedika – Maruvaleni veduka
Okarikokaru toduga – prabhuvu chese jantaga
Premaanuraagaala ee bandhame – Mangalamega subhapradame..
Aanandamega kalyaaname //Kaliseti//
2.Gunamule siruluga sweekarinchaali.. cheragani snehamai nilichipovaali..
Kreesthulo payaname saaginchaaali.. Vaakyame manasulo padilamavvaali..
Prabhuvu draakshavalliga phalamunichhe teegala
Varamulenno pondaga – taramulenno choodaga
Parishuddha devuni nirnayame – vaibhogamega subhakarame
Kamaneeyamaina kalyaaname… //Kaliseti//
CREDITS: Music & Producer : Pranam Kamlakhar
Lyrics : Joshua Shaik
Vocals : Haricharan , Priya Himesh , Srikantha Hariharan
Click on below YouTube link to watch and listen to this song
Click below for this song Music track on YouTube: