Kaluvari Giri Siluvalo song Lyrics పల్లవి: కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా (2) విశ్వ మానవ శాంతి కోసం – ప్రాణ మిచ్చిన జీవమా (2) యేసు దేవ నీదు త్యాగం – వివరింప తరమా (2) కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా 1. కరుణ లేని, కఠిన లోకం – కక్షతో సిలువేసిన (2) కరుణ చిందు మోము పైన – గేలితో ఉమ్మేసిన (2X) ముల్లతోను, మకుటమల్లి – నీదు శిరమున నుంచిరా నీదు శిరమున నుంచిరా /కలువరి/ 2. జాలి లేని పాప లోకం – కలువలేదు చేసిన (2X) మరణ మందు సిలువలోన – రుదిరమేనిను ముంచిరా (2X) కలుష రహిత వ్యధను చెప్పి – అలసి సొలసి పోతివా అలసి సొలసి పోతివా /కలువరి/ Credentials: Album : Siluva Vijayam Music : Dr.P.J.D.Kumar Producer : Mr. Raja Kalapati Singer : Nitya Lyrics : Y.N.Rebbavarapu Watch this song below on Youtube: