Bmr D G Bm పల్లవి: కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా (2) Bm A G. A. Bm విశ్వ మానవ శాంతి కోసం – ప్రాణ మిచ్చిన జీవమా (2) Bm A G Bm యేసు దేవ నీదు త్యాగం – వివరింప తరమా (2) Bm. D G Bm కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా Bm G A G. Bm 1. కరుణ లేని, కఠిన లోకం – కక్షతో సిలువేసిన (2) Bm G A G. Bm కరుణ చిందు మోము పైన – గేలితో ఉమ్మేసిన (2X) Bm A F# ముల్లతోను, మకుటమల్లి – నీదు శిరమున నుంచిరా Bm A Bm నీదు శిరమున నుంచిరా /కలువరి/ Bm G A G. Bm 2. జాలి లేని పాప లోకం – కలువలేదు చేసిన (2X) Bm G A G Bm మరణ మందు సిలువలోన – రుదిరమేనిను ముంచిరా (2X) Bm A F# కలుష రహిత వ్యధను చెప్పి – అలసి సొలసి పోతివా Bm A Bm అలసి సొలసి పోతివా /కలువరి/