Kalyanam kamaneeyam Telugu Marriage song lyrics

కళ్యాణం కమనీయం – ఈ సమయం అతి మధురమ్ 

దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా /2/క/

1. ఏదేను వనమున యెహోవ దేవా – మొదటి వివాహము చేసితివి 

ఈ శుభ దినమున నవ దంపతులను /2/- నీ దీవెనలతో నింపుమయా /దేవా/

2. కానా విందులో అక్కరనెరిగి – నీళ్ళను రసముగ మార్చితివే 

కష్టములలో నీవే అండగ ఉండి /2/- కొరతలు తీర్చి నడుపుమయా /దేవా/

3. బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు – గుప్తమై యున్నవి నీయందే 

ఇహపరముల సుఖములు మెండుగ నొసగి /2/- ఇల వర్ధిల్లగ చేయుమయా /దేవా/

Lyrics in English

Kalyanam Kamaneeyam – Ee samayam Atimadhuram

Deva Ravayya – Nee deevena leevayya /2/kalyanam/

1.Yedenu vanamuna Yehova Deva – Modati Vivaahamu chesitivi

Ye subha dinamuna nava dampatunalu /2/ – Nee deevenalatho nimpumayaa /deva/

2. Kanaa vindulo Akkaranerigi – Neellanu rasamuga maarchitive

Kashtamulalo neeve andaga vundi /2/ – Koratalu teerchi Nadupumayaa /deva/

3. buddhiyu jnaanamu sampadalanniyu – guptamaiyunnavi neeyande 

Ihapara sukhamulu mneduga nosagi /2/ Ila vardhillaga cheyumaya /deva/

Credentials:
Lyrics, Music, Composed by: Dr. A.R.Stevenson