Kalyanam kamaneeyam Song Chords
Click here for this song lyrics
Chords in TeluguChords in English
కళ్యాణం కమనీయం – ఈ సమయం అతి మధురమ్
దేవా రావ య్యా నీ దీవెనలీవ య్యా /2/క/
1. ఏదేను వనమున యెహోవ దేవా – మొదటి వివాహము చేసితి వి
ఈ శుభ దినమున నవ దం పతులను /2/- నీ దీవెనలతో నింపుమ యా /దేవా/
2. కానా విందులో అక్కరనెరిగి – నీళ్ళను రసముగ మార్చితి వే
కష్టములలో నీవే అండగ ఉండి /2/- కొరతలు తీర్చి నడుపుమ యా /దేవా/
3. బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు – గుప్తమై యున్నవి నీయం దే
ఇహపరముల సుఖములు మెండుగ నొసగి /2/- ఇల వర్ధిల్లగ చేయుమ యా /దేవా/
1.
2.
3.
Kalyanam Kamaneeyam – Ee samayam Atimadhuram
Deva Rava yya – Nee deevena leeva yya /2/kalyanam/
1. Yedenu vanamuna Yehova Deva – Modati Vivaahamu chesiti vi
Ye subha dinamuna nava dam patunalu /2/
Nee deevenalatho nimpuma yaa /deva/
2. Kanaa vindulo Akkaranerigi – Neellanu rasamuga maarchitive
Kashtamulalo neeve andaga vundi /2/ –
Koratalu teerchi Nadupuma yaa /deva/
3. Buddhiyu jnaanamu sampadalanniyu – guptamaiyunnavi neeyande
Ihapara sukhamulu mneduga nosagi /2/
Ila vardhillaga cheyuma ya /deva/
1.
2.
3.