Kalyaname Vaibhogam Telugu Marriage song lyrics
కళ్యాణమే వైభోగం – కమనీయ కాంతుల దీపం /2/
శ్రుతిలయల సుమధుర గీతం /2/
దైవ రచిత సుందర కావ్యం /కళ్యాణమే/
-
పరమ దైవమె ప్ర్రారంభించిన పరిశుద్ధమైన కార్యం /2/
నరుని మంచికై తన చేతులతో
ప్రభు రాసిచ్చిన పత్రం /కళ్యాణమే/
-
కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు /2/
చిగురింపజేసే వసంతం /కళ్యాణమే/
-
దేవదూతలే తొంగిచూసేటి దృశ్యం