కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు(2) హల్లెలూయా – హల్లెలూయా (2) 1. కౌగిటిలో హత్తుకొనున్ – నా చింతలన్ బాపును (2)#కన్న# 2. చేయి పట్టినడుపును – శిఖరముపై నిలుపును(2)#కన్న# 3. నా కొరకై మరణించె – నా పాపముల్ భరీయి౦చే(2)#కన్న# 4. చేయి విడువడు – ఎన్నడు విడనాడడు ఎన్నడు(2) #కన్న#