Dm కొండమీద సుక్కబోడిసె – గుండెలోన దీపమెలిగె C బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ … తూర్పువైపు వెలుగు రేఖ A# Dm నిలువు పొడుగు పెరుగుతుంటె – నిలువలేక పోతున్నా మందకాడ Dm F C Dm అబ్బో … దూత మాట వచ్చిందిరో – వర్తమాన మిచ్చిందిరా, Dm. F C Dm దావీదు పురమంటరో – అల్ల దేవరాజు కోలువంటరా //2// Dm F Dm F 1. దీపమెల్ల దారి తను చూపుతుంటే – ఆ వింత చుక్క ఎంత చక్క ఎల్లుతుంటే Dm F C A#. Dm గొర్రెలన్ని మోయలెత్తి గోలపెడితే – ఆ పిల్లజెల్ల గొల్లలంత వెంటపడితే Dm C A# C Dm అల చేరింది గొర్రెశాల ఆడ పుట్టింది యేసుబాల – Dm C A# C Dm అల చేరింది గొర్రెశాల ఆడ పుట్టింది యేసుబాల//కొండ .. //