Koti kantula velugulato song lyrics పల్లవి: కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాదింతుము Bridge: “లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం” /2/కోటి/ 1 “రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల యేతించేగా” /2/ మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను ఆ వరమునే తను విడిచెను నర రూపిగా వెలసెను సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చేనా శోధన బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా Bridge: “ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే” /2/కోటి/ 2 “మహిమగల మహోన్నతుడు పశువులశాలలో పసివానిగా కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకనిగా” /2/ ఏనాటికి మనతోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించేగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించేగా ఎన్నడు లేని వే వేల కాంతులు లోకమందు పవళించెగా Bridge: “సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే” /2/కోటి/ Lyrics in English: Koti kaantula velugulato vudayinchenu oka kiranam Lokamanduna parti hrudayam chigurinchenu ee tarunam Divini vidachi bhuvuni manakai maanavuniga janminchenu Digulu chendaka gatamu marachi Yesuni aaraadhintumu Bridge: ”Lokaanike idi parvadinam mahadaanandame prati kshanam” /2/koti/ 1. “Raajulaku raajula raaju – prabhuvulaku prabhuve taanuga Manujulaku maadiri taanai vundutake ila etenchega” /2/ Manakosame janminchenu tana premane panchenu aa varamune tanu vidichenu nara roopigaa velasenu Srusthike moolaadhaaramaina devude ila digi vachhenaa Sodhana baadhalu enni vunna netto ika dari cheruna Bridge: “Aanandame ika santoshame prativaaniki subha parinaamame” /2/Koti/ 2. “Mahimagala moahonnatudu pashuvula shaalalo pasivaanigaa Karunagala kaarana janmudu sishuvuga manalo okanigaa” /2/ Yenaatiki manatodugaa – Vundaalani andagaa Prativaaniki snehitunigaa – Hrudayaana janminchega Andhakaarapu ee lokamandu devadevudu vudayinchega Ennaduleni vevela kaantulu lokamandu pavalinchegaa Bridge: “Santoshame samaadhaaname idi devaadi devuni bahumaaname” /2/Koti/ Watch this song on below youTube link: