Kreesthu nedu puttene – Rakshana dorikene song lyrics Lyrics in TeluguLyrics in English క్రీస్తు నేడు పుట్టెనే – రక్షణ దొరికెనే వేదాలు ఘోషించే – కన్యక పుత్రుడే //2// చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనే //2// మా మాంచి రాజు మనసున్న యేసు మాకై నేడు పుట్టెను చూడు ఆహ ఆనందం – ఓహో క్రిస్మస్ సంబరం //2// 1. అహ ఆ చల్లని చలిలో -ఓహో ఆ గొల్లల చెవిలో అహ ఆ ఇమ్మానుయేలు – ఓహో ఆ దేవుడే తోడు క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను //2// మా మాంచి రాజు మనసున్న యేసు మాకై నేడు పుట్టెను చూడు ఆహ ఆనందం – ఓహో క్రిస్మస్ సంబరం //2// 2. ఆహ ఆ ఆకాశాన – ఓహో ఆ తూర్పున తార ఆహ ఆ ఆయనే యేసని – ఓహో ఆయనే రక్షని తార వార్త తెలిపెను – జ్ఞానులారాధించెను //2// మా మాంచి రాజు మనసున్న యేసు మాకై నేడు పుట్టెను చూడు ఆహ ఆనందం – ఓహో క్రిస్మస్ సంబరం //2// క్రీస్తు నేడు పుట్టెనే – రక్షణ దొరికెనే వేదాలు ఘోషించే – కన్యక పుత్రుడే //2// చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనే //2// మా మాంచి రాజు మనసున్న యేసు మాకై నేడు పుట్టెను చూడు ఆహ ఆనందం – ఓహో క్రిస్మస్ సంబరం //2// Lyrics in English: Kreesthu nedu puttene – Rakshana dorikene Vedaalu ghosinche – Kanyaka putrude //2// Cheekati teralu tolagipoyi velugu kaligene //2// Bridge: Maa manchi raaju mansunna Yesu Maakai nedu puttenu choodu Aaha aanandam – Oho Christmas sambaram //2// 1.Aha aa challani chalilo – Oho aa gollala chevilo Aha aa Emmanuyelu – Oho aa devude todu Kreesthu nedu puttenani doota vaartha telipenu //2// Maa manchi raaju mansunna Yesu Maakai nedu puttenu choodu Aaha aanandam – Oho Christmas sambaram //2// 2.Aha aa akaashana – oho aa toorpuna taara Aaha aa aayane Yesani – Oho aayane rakshani Taara vaarthanu telipenu – Jnaanulaaraadhinchenu //2// Maa manchi raaju mansunna Yesu Maakai nedu puttenu choodu Aaha aanandam – Oho Christmas sambaram //2//Kreesthu nedu// Credits: Lyric, Tune : Samuel Karmoji Sung by : Samuel Karmoji, Sreshta Karmoji Music : Jonah Samuel Watch this song on below YouTube link: Back to Lyrics I-L Lyrics Home Page Back to Home Go to top