క్రీస్తు నేడు లేచెను – ఆ.. హల్లెలుయ 

మర్త్య దూత వచ్చెను – ఆ.. హల్లెలుయ 

భూమి నాకసంబులో – ఆ.. హల్లెలుయ 

బాడుమిందు చేతను – ఆ.. హల్లెలుయ 

 

మోక్షమియ్య నాధుడు – ఆ.. హల్లెలుయ 

యుద్ధమాడి గెల్చెను – ఆ.. హల్లెలుయ 

సూర్యుడుద్భవింపగా – ఆ.. హల్లెలుయ 

చీకటుల్ గతియించెను – ఆ.. హల్లెలుయ 

 

బండ ముద్ర కావలి – ఆ.. హల్లెలుయ 

అన్ని వ్యర్ధమైనవి – ఆ.. హల్లెలుయ 

యేసు నరకంబును -ఆ.. హల్లెలుయ 

గెల్చి ముక్తి నిచ్చెను – ఆ.. హల్లెలుయ 

 

యేసు మృతి గెల్చెను  -ఆ.. హల్లెలుయ 

మేము కూడ గెల్తుము -ఆ.. హల్లెలుయ 

యేసుడుండు చోటుకు – ఆ.. హల్లెలుయ 

మేము కూడ బొదుము – ఆ.. హల్లెలుయ 

 

భూమి నాకసంబులో – ఆ.. హల్లెలుయ 

యేసు నీకు స్తోత్రము – ఆ.. హల్లెలుయ 

మృత్యు సంహరకుండ – ఆ.. హల్లెలుయ 

దెచ్చెను నిత్య జయము – ఆ.. హల్లెలుయ