Kreestu Puttenu Pashula Paakalo Chords Click here for this song Lyrics Lyrics in EnglishLyrics in Telugu Kreestu Puttenu Pashula Pakalo Papamanthayu Rupumapanu Sarvalokamun Vimochimpanu Raraju Pudemipai Janminchenu Santoshame Samadhaname Anandhame Paramanandame Are Gollalochi Gnanulochi – Yesuni chuchi kanukalichi Patalu Padi Natyamuladi Paravasinchire 1.Paraloka Dhutali Patalu Padaga Pamarula Hrudayalu Paravasinchaga Agnanamu Adrushyamayenu Andhakara Bandhakamulu Tholagipoyenu /2/Are/ 2.Karunagala Rakshakudu Dharakegenu Paramunu Veedi Kadu Deenudayenu Varamula Nosaga Parama Thandri Thanayuni Manakosagenu Rakshuni Ee Shubhavela /2/Are/ క్రీస్తు పుట్టెను పశుల పాకలో – పాపమంతయు రూపు మాపను సర్వలోకమున్ విమోచింపను – రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే - ఆనందమే పరమానందమే /2/ అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి – యేసుని చూచి కానుకలిచ్చి పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే 1. పరలోక దూతాళి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా /2/ అజ్ఞానము అదృశ్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను /2/అరె/ 2. కరుణగల రక్షకుడు ధర కేగెను పరమును వీడి కడు దీనుడాయెను /2/ వరముల నొసగ పరమ తండ్రి తనయుని మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ /2/అరె/ Go to top Credentials: Lyrics: Rev.K.Timothi Tune and Music: Dr.P.J.D.Kumar Watch this song below: