Krottayedu modalubettenu Song Lyrics Click here for this song Chords Lyrics in TeluguLyrics in English క్రొత్త యేడు మొదలు బెట్టెను – మన బ్రతుకునందు క్రొత్తమనసు తోడ మీరు – క్రొత్త యేట ప్రభుని సేవ తత్తర పడకుండ జేయు – టుత్తమోత్తమంబు జూడ 1. పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర డెందమందు స్మరణ జేయుడి – యిందు మీరు మొదలుబెట్టు పందెమందు గెల్వవలయు – నందముగను రవినిబోలి – నలయకుండ మెలయకుండ 2. మేలు సేయ దడ వొనర్పగా – మీరెరుగునట్లు – కాలమంత నిరుడు గడచెగా – ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయ వలయు – జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనత కొరకు 3. బలములేని వారమయ్యును – బలమొందవచ్చు గలిమి మీర గర్త వాక్కున – నలయకుండ నడుగుచుండ మోదమొంది – బలమొసంగు సర్వ విధుల – నెలమి మీ రొనర్చుచుండ 4. ఇద్ధరిత్రి నుండునప్పుడే – యీశ్వరుని జనులు వ్రుద్ధిబొంద జూడ వలయును – బుద్ధి నీతి శుద్దులందు – వ్రుద్ధినొంద శ్రద్ధ జేయ – శుద్దులైన వారిలో ప్ర – సిద్దు లగుచు వెలుగవచ్చు 5. పాప పంక మంటి నప్పుడు – ప్రభు క్రీస్తు యేసు – ప్రాపు జేరి మీరు వేడగా – నేపు మీర దనదు కరుణ – బాప మంత గడిగివేసి – పాప రోగ చిహ్నలన్ని – బాపివేసి శుద్ధి జేయు Lyrics in English: Kroththa Yedu Modalu Bettenu Mana Brathuku Nandu Kroththa Yedu Modalu Bettenu Kroththa Manasu Thoda Meeru Kroththa Yeta Prabhuni Seva Thaththara Padakunda Jeyu Tuthamothamambu Jooda //Krotta// 1.Pondiyunna Melulanniyu Bonkambu Meera Dendamandu Smaran Jeyudi Indu Meeru Modalupettu Pandemandu Gelva Valayu Andamuganu Ravini Boli Alayakunda Melayakunda //Krotta// 2.Meluseya dadavonarpaga – Meererugunatlu – Kaalamanta Nirudu gadachega – Praalumaali yundakunda Jaalamelu seyavalayu – Jaala janamulakimmaanu Yelunaama ghanatakoraku 3.Balamu Leni Vaaramayyunu Balamondavachchu Kalimi Meera Gartha Vaakkuna Alayakunda Aduguchunda Nalagakunda Modamondi Balamosangu Sarva Vidhula Nelami Meera Nochchuchunda //Krotta// 4.Iddaritri nundunappude – Eeshwaruni janulu vruddibonda Joodavalayunu – Buddhineeti shuddhulandu – Vruddhinonda Sraddhajeya – Shuddhulaina vaarilo prasiddhulaguchu velugavachhu 5.Paapa Pankamantinappudu Prabhu Kreesthu Yesu Praapu Jeri Meeru Vedagaa Sepu Meera Thanadu Karuna Paapamantha Kadigivesi Paapa Roga Chihnalanni Baapi Vesi Shudhdhi Cheyu //Krotta// Go to top