Krupaamayudaa neelona Song Lyrics Click here for this song Chords Lyrics in TeluguLyrics in English కృపామయుడ నీలోన – నివసింప చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం //కృపామయుడ// 1. ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక నా మార్గము లన్నిటిలో నీవె నా ఆశ్రయమైనందున //కృపామయుడ// 2. చీకటి నుండి వెలుగు లోనికి నన్ను పిలచిన తెజొమయ రాజ వంశములో యాజకత్వము చేసేదను //కృపామయుడ// 3. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు //కృపామయుడ// 4. ఏ యోగ్యతా లేని నాకు – జీవ కీరీటమిచ్చుటకు నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను //కృపామయుడ// Lyrics in English Krupamayuda neelona – Nivasimpajesinanduna… Idigo nastutula simhasanam.. Neelo nivasimpajesinanduna… Idigo nastutula simhasanam..//Krupa// 1.Ye Apaayamu na gudaaramu sameepinchaniyyaka… //2// Na maargamulannitilo neeve na asrayamainanduna //2//Krupa// 2.Cheekatinundi Veluguloniki – nannu pilachina tejomaya //2// Raajavamshamulo.. Yajakatvamu chesedanu //2//Krupa// 3.Neelo nilachi aatma phalamulu phaliyinchutakorake //2// Naapaina ninduga… Atma varshamu kummarinchu //2//Krupa// 4.Ye yogyata leni naaku – Jeeva kereetamichhutaku //2// Nee krupa nanu veedaka.. Saswata krupaga maarenu //2//Krupa// Back to Lyrics I-L Lyrics Home Page Back to Home Go to top