Krupaamayudaa neelona Song Lyrics

Click here for this song Chords

Lyrics in TeluguLyrics in English

కృపామయుడ నీలోన – నివసింప చేసినందునా

ఇదిగో నా స్తుతుల సింహాసనం

నీలో నివసింప చేసినందునా

ఇదిగో నా స్తుతుల సింహాసనం //కృపామయుడ//

1. ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక

నా మార్గము లన్నిటిలో నీవె నా ఆశ్రయమైనందున //కృపామయుడ//

2. చీకటి నుండి వెలుగు లోనికి నన్ను పిలచిన తెజొమయ

రాజ వంశములో యాజకత్వము చేసేదను //కృపామయుడ//

3. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు

నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు //కృపామయుడ//

4. ఏ యోగ్యతా లేని నాకు – జీవ కీరీటమిచ్చుటకు

నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను //కృపామయుడ//

Lyrics in English

Krupamayuda neelona – Nivasimpajesinanduna…

Idigo nastutula simhasanam..

Neelo nivasimpajesinanduna…

Idigo nastutula simhasanam..//Krupa//

1.Ye Apaayamu na gudaaramu sameepinchaniyyaka… //2//

Na maargamulannitilo neeve na asrayamainanduna //2//Krupa//

2.Cheekatinundi Veluguloniki – nannu pilachina tejomaya //2//

Raajavamshamulo.. Yajakatvamu chesedanu //2//Krupa//

3.Neelo nilachi aatma phalamulu phaliyinchutakorake //2//

Naapaina ninduga… Atma varshamu kummarinchu //2//Krupa//

4.Ye yogyata leni naaku – Jeeva kereetamichhutaku //2//

Nee krupa nanu veedaka.. Saswata krupaga maarenu //2//Krupa//