F A# C (A#CF) కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో F Dm A# C F ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో (3) F A# 1. పాపమంత పొయెను – రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం – కృపద్వారా రక్షణ పరిషుద్ద ఆత్మలో…. (2) 2. దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు – గుర్తించె నన్ను అద్బుత మద్బుతమె …. (2) 3. శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి – హోసన్న పాడి ఊరంతా చాటెదము…. (2) 4. బూరద్వనితొ – పరిషుద్దులతో యేసు రానై యు౦డే… ఒక్క క్షణములోనే – రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం… (2) Lyrics and Chords in English: F A# C (A#CF) Kutuhala marbhatame naa yesuni sannidhilo F Dm A# C F Aanandamaanandame naa yesuni sannidilo (3) F A# 1.Paapamanta poyenu – rogamanta tolagenu Yesuni rakthamulo F A# C F Kreesthunandu jeevitam – krupa dwara rakshana parishuddha atmalo /2/Kutu/ 2.Devaadi devudu pratiroju nivasinche devalayam nene aatma lona devudu – gurtinche nannu – adbhutamadbhutame /2/Kutu/ 3.Sakthi nichhu Yesu – jeevamichhu Yesu – jayampai jayamichhunu Yekanuga koodi – Hosanna paadi – ooranta chaatedamu /2/Kutu/ 4.Boora dwhanitho – parishuddhulato – Yesu raanai yunde Okka kshanamulone roopantaram pondi – Mahimalo Praveshiddham /2/Kutu/